క్షమించండి, ప్రస్తుతం iOS పరికరాలపై ఫైర్‌ఫాక్స్‌కు తోడ్పాటు లేదు.
అభినందనలు! మీరు సరికొత్త ఫైర్‌ఫాక్స్ సంచికనే వాడుతున్నారు.
మీరు పాత్ ఫైర్‌ఫాక్స్ సంచికను వాడుతున్నట్టున్నారు. గూగుల్ ప్లేలో నవీకరించుకోండి.
అభినందనలు! మీరు సరికొత్త ఫైర్‌ఫాక్స్ సంచికనే వాడుతున్నారు.
మీరు పాత ఫైర్‌ఫాక్స్ సంచికను వాడుతున్నట్టున్నారు.
Firefox

మీకు, మీ అంతరంగికతకు మరియు బహిరంగ జాలానికి అంకితం

ఫైర్‌ఫాక్స్ తెరపట్టు
ఫైర్‌ఫాక్స్‌ను దించుకున్నందుకు కృతజ్ఞతలు! లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థగా, రాజీపడాల్సిన ఒత్తిడి లేకుండా మీ తరపున మేం నవకల్పనలు చేయగలం. ఈ విభిన్నతను మీరు అభిమానిస్తారు.
  1. 1. రన్‌ను నొక్కడం ద్వారా ప్రక్రియను మొదలుపెట్టండి. మీ దింపుకోలు దానికదే మొదలవ్వాలి. లేకపోతే, ఇక్కడ నొక్కండి. ఇది కొన్ని నిమిషాలు పట్టవచ్చు, కానీ మీ నిరీక్షణ వృథాపోదు.
  2. 2. అడిగినప్పుడు, ఫైర్‌ఫాక్స్ ప్రతీకాన్ని మీ అప్లికేషన్ల సంచయం మీదికి లాగివదలండి. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ స్థాపన విజార్డును మొదలుపెట్టడానికి రన్‌ను నొక్కండి. ఆ తర్వాత, మిగతా అంచెలను అనుసరించండి (ఈ ప్రక్రియను సాధ్యమైనంత సులభం చేసాం).
  3. 3. అప్లికేషన్ల సంచయం నుండి ఫైర్‌ఫాక్స్ ప్రతీకాన్ని డాక్ మీదకు లాగండి. ఆ తర్వాత, మీరు జాలాన్ని చూడాలనుకున్నప్పుడల్లా ఫైర్‌ఫాక్స్ మీద నొక్కండి! కొత్తతరం జాల విహారణ లోనికి దూకడానికి మీరిప్పుడు సిద్ధం. మీరెప్పుడు ఆన్‌లైను లోనికి వెళ్ళాలన్నీ, ఫైర్‌ఫాక్స్ ప్రతీకం మీద రెండుసార్లు నొక్కండి.