Facebookలో మీరు భాగస్వామ్యం చేసే అంశాలను చూసే వారిపై మీకు నియంత్రణ ఉంది.
కనుక, మీకు నచ్చిన రీతిలో మీ భావాలను వ్యక్తపరచగల స్వేచ్ఛ మీకు ఉంది.
అలా చేయడంలో మా సహాయాన్ని మీకు అందించగలము. ప్రారంభిద్దాం!

ముఖ్యాంశాలు

గోప్యత గురించి తరచుగా అడిగే ప్రశ్నలు.

పోస్ట్‌లు

Facebookలో నేను పోస్ట్ చేసే ఫోటోలు మరియు ఇతర అంశాలను చూడగలిగే వారిని నేను ఎలా ఎంచుకోవాలి?
మరింత తెలుసుకోండి

ప్రొఫైల్

ఇతరులకు నా ప్రొఫైల్ ఎలా కనిపిస్తుందో నేను ఎలా చూడగలను?
మరింత తెలుసుకోండి

స్నేహితుల జాబితా

ఇతర వ్యక్తులు నా ప్రొఫైల్‌ను సందర్శించినప్పుడు నా స్నేహితుల జాబితాను చూడగలరా?
మరింత తెలుసుకోండి

ఇష్టాలు & వ్యాఖ్యలు

ఇతర వ్యక్తుల పోస్ట్‌లపై నా ఇష్టాలు మరియు వ్యాఖ్యలను ఎవరు చూడగలరు?
మరింత తెలుసుకోండి

ట్యాగింగ్

ఎవరైనా నేను Facebookలో పోస్ట్ చేసిన ఫోటోలో ట్యాగ్ అయినప్పుడు దాన్ని ఎవరు చూడగలరు?
మరింత తెలుసుకోండి

స్నేహితుల జాబితా నుండి తీసివేత & నిరోధం

నన్ను ఇబ్బందిపెట్టే ఎవరినైనా నేను ఎలా ఆపగలను?
మరింత తెలుసుకోండి

మీకు నియంత్రణాధికారం ఉంది

మీ Facebook అనుభవాన్ని మీరు ఎలా నియంత్రించగలరో తెలుసుకోండి.

మీ గోప్యత నిర్వహణ

మీ గోప్యతా సెట్టింగ్‌లను ఎలా అనుకూలంగా సెట్ చేసుకోవాలో తెలుసుకోండి, తద్వారా మీరు మీ జ్ఞాపకాలను గోప్యంగా భాగస్వామ్యం చేయవచ్చు.
విశ్లేషించండి

భద్రత మరియు సురక్షత

మీ ఖాతా భద్రతను పెంచే మార్గాలను అన్వేషించండి మరియు మిమ్మల్ని రక్షించుకోవడంలో మేము ఎలా సహాయపడగలమో తెలుసుకోండి.
విశ్లేషించండి

వాణిజ్య ప్రకటనల విధానం

మీకు చూపే ప్రకటనలు అత్యంత ఉపయోగకరంగా ఉండేలా ఎలా నియంత్రించాలో కనుగొనండి.
విశ్లేషించండి

సమిష్టి కృషి

మీకు కొత్త మార్గాల్లో సహాయ సహకారాలు అందించడంలో డేటా మరియు సాంకేతికత మాకు ఎలా సహాయపడుతున్నాయో తెలుసుకోండి.
విశ్లేషించండి